ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా...8మందికి తీవ్రగాయాలు

08:34 - November 30, 2016

సూర్యాపేట : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం తాడ్వాయి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss