మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి : బుడగ జంగాలు

18:37 - November 26, 2016

మెదక్ : సంచారం చేస్తూ జీవిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బుడగ జంగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా వెల్దూర్తి మండలం రామాయంపల్లిలో అనేకమంది బుడగ జంగాలు జీవనం కొనసాగిస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని సమస్యలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss