కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకపోవడం దారుణం : కంచ ఐలయ్య

19:49 - June 6, 2018

యాదాద్రి : కౌలు రైతులకు రైతుబంధు వర్తించదనడం దారుణమని టీమాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య అన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వనందున.. ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ప్రతి ఎకరానికి నాలుగు వేల రూపాయలు తక్కువ కౌలు చెల్లించాలని కౌలు రైతులకు సూచించారు. 

 

Don't Miss