సభలు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం : కోదండరామ్‌

18:15 - August 18, 2017

వికారాబాద్ : రాష్ట్రంలో సభలు, సమావేశాలు జరుపుకునే హక్కుపై దాడులు జరుగుతున్నాయని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ ఆరోపించారు. మీరాకుమార్‌ నేరెళ్లకు వచ్చినప్పుడు శాంతి భద్రతలకు సమస్య వస్తుందని అడ్డుకోవడం.. తాను నిజామాబాద్‌ సభకు వెళ్తుంటే అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. సభలు, సమావేశాలు అడ్డుకోవడం రాజ్యంగ విరుద్ధమన్నారు.

Don't Miss