వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్ధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం : కోదండరాం

20:27 - March 16, 2017

సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీజాక్ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు గత పదిహేను రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్ధుల శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ ఇంజనీర్లకు ఉద్యోగాలు వెంటనే కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు. 

 

Don't Miss