ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి: కోదండరామ్‌

22:16 - March 16, 2017

సంగారెడ్డి : సుధీర్‌ కమిషన్‌ సూచన మేరకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని టీజాక్ కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా... జహీరాబాద్‌ పట్టణంలో టీజాక్ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో సుధీర్‌ కమిషన్‌-ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ల అంశంపై సదస్సు జరిగింది. సుధీర్‌ కమిషన్‌ సూచించిన విధంగా ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని , వక్ఫ్‌ ఆస్తులను కాపాడాలని కోదండరామ్‌ అన్నారు.     

 

Don't Miss