10 టివి క్యాలెండ్ ను ఆవిష్కరించిన కోదండరాం..

13:13 - January 2, 2017

హైదరాబాద్ : న్యూస్ ఈజ్ పీపుల్ అంటూ ప్రజల సమస్యల కోసం 10టీవీ చానల్ పాటుపడడం అభినందీయమని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10టీవీ 2017 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రజల సమస్యలను నిష్పాక్షితంగా వెలుగులోకి తెస్తోందని కొనియాడారు. ఇలాగే ప్రజల తరపున 10టీవీ నిరంతరం పోరాడాలని సూచించారు.

Don't Miss