దివీస్ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఖూనీ'

20:43 - January 9, 2017

'తూర్పుగోదావరి : నిర్మించతలపెట్టిన దివీస్‌ కంపెనీ ప్రాంతాల్లో న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు పర్యటించారు. తొండంగి మండల పరిసరాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల గోడు వినే నాధులే లేరని అన్నారు. పంటలు పండే భూములను అన్యాయంగా లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివీస్‌ కంపెనీ ప్రాంతాల్లో ప్రజా హక్కులు కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Don't Miss