కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తత

14:54 - August 26, 2017

మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వేములఘాట్‌ గ్రామస్తులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేములఘాట్‌ వాసులు నినాదాలు చేశారు. సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. అనంతరం వారిని పోలీసులు రాజగోపాలపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

 

Don't Miss