అశాస్త్రీయంగా జీడబ్ల్యుఎంసీ బడ్జెట్‌ : ప్రజాసంఘాలు

18:47 - March 4, 2017

వరంగల్ : అటు బడ్జెట్‌ అద్భుతంగా ఉందని టీఆర్ ఎస్ నేతలు ప్రశంసిస్తుంటే... ప్రజాసంఘాలు మాత్రం అశాస్త్రీయంగా ఉందని ఆరోపిస్తున్నాయి.. బడ్జెట్‌ రూపకల్పన తప్పులతడకగా ఉందంటూ వరంగల్‌ మేయర్‌ చాంబర్‌ దగ్గర ధర్నా చేపట్టారు.. పన్నుల్ని భారీగా పెంచారని మండిపడ్డారు.. పన్నుల పెంపులేకుండా బడ్జెట్‌ తయారు చేయాలని డిమాండ్ చేశారు..

Don't Miss