గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

08:35 - September 9, 2017

సంగారెడ్డి : ప్రముఖ జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్ దారుణ హత్యకు నిరసనగా సంగారెడ్డిలో జర్నలిస్టులు, పలు ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గౌరీ లంకేశ్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. 

 

Don't Miss