ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆందోళన...

17:47 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా ముత్తంగి జాతీయ రహదారిపై T.N.S.F ఆధ్వర్యంలో ఆర్.ఆర్.ఎస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు రాస్తారోకో చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి... తరగతులు నిర్వహించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్ధులను అదుపులో తీసుకున్నారు.

 

Don't Miss