ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ దాడులు

18:42 - December 22, 2016

రంగారెడ్డి : జిల్లాలోని పెద్ద అంబర్‌ పేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 6 బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. 

 

Don't Miss