కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన రాహుల్‌

12:14 - December 4, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేశారు. రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని సోనియా, మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలపై 40 మంది నేతల సంతకాలు చేశారు. ఇవాళే రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. 

Don't Miss