డోర్నకల్ వద్ద విరిగిన రైలు పట్టా

09:25 - January 4, 2017

మహబూబాబాద్ : డోర్నకల్ వద్ద రైలు పట్టా విరిగింది. రాత్రి 2 గంటల సమయంలో... రైల్వే గార్డులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో రైళ్లు నిలిపివేసి.. మరమ్మత్తులు చేపట్టారు. దీంతో సుమారు 10 రైళ్లు నిలిచిపోయాయి. 

Don't Miss