చిత్తూరులో రాంగోపాల్ వర్మ హల్ చల్

13:42 - October 10, 2017

చిత్తూరు : జిల్లాలో రాంగోపాల్ వర్మ హల్ చల్ చేశారు. ఆయన ఎన్టీఆర్ మూవీ నిర్మాత రాకేశ్ రెడ్డి తో భేటీ అయ్యారు. రాకేశ్ రెడ్డి పలమనేరు వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్నారు. వీరి భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss