ఉద్యోగాల విప్లవం రావాలి : జగన్

15:28 - December 19, 2016

విజయనగరం : ఎపిలో ఉద్యోగాల విప్లవం రావాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విజయనగరంలో నిర్వహించిన యువభేరీలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఉద్యోగాల విప్లవం ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss