రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలతో సహా దంపతుల మృతి

17:40 - December 12, 2016

రంగారెడ్డి : జిల్లాలోని మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు మృతి చెందారు. దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో బైక్ పై వెళ్తున్నారు. మార్గంమధ్యలో మైసిగండి వద్ద ప్రమాదవశాత్తు బైక్.. ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో దంపతులతోపాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

Don't Miss