'ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిసి అధికార దుర్వినియోగం'

14:41 - March 9, 2017

తిరుపతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర అవకతవకలకు పాల్పడుతున్నారని తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి యడవల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Don't Miss