జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

12:38 - January 12, 2017

ఢిల్లీ : జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జల్లికట్టుకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. తీర్పును త్వరగా ఇవ్వాలన్న తమిళనాడు న్యాయవాధులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss