నర్సింగ్‌ కాలేజీలో లైంగిక వేధింపుల కేసులో చర్యలు వివాదాస్పదం

07:36 - January 12, 2018

గుంటూరు : ప్రభుత్వాసుపత్రి అనుబంధ నర్సింగ్‌ కళాశాలలో వెలుగు చూసిన లైంగిక వేదింపుల వ్యవహారంలో తీసుకున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి.వేధింపులకు పాల్పడిన దొరబాబుతోపాటు.. బాధితులపై కూడా చర్యలు తీసుకోవటాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాజునాయుడుకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు హెచ్చిరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss