'ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలి'

14:13 - August 10, 2018

నిజామాబాద్ : ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థి సంఘం నాయకులు చలో శ్రీరాంసాగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకుని అరెస్టు చేశారు. 

 

Don't Miss