సచిన్‌ ఎ బిలియన్‌ డ్రీమ్స్‌ సినిమా ట్రైలర్‌ విడుదల

21:52 - April 13, 2017

క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సచిన్‌ ఎ బిలియన్‌ డ్రీమ్స్‌ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీన్ని సచిన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మే 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని ట్వీట్‌ చేశారు. ఇప్పటికే అజహర్‌, ఎమ్‌.ఎస్‌. ధోని స్టోరీల తర్వాత భారత క్రికెటర్‌ జీవితం ఆధారంగా రూపొందించిన మూడో చిత్రమిది. 

 

Don't Miss