కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయాలి : హరిబండి ప్రసాద్

09:47 - May 31, 2018

తెలంగాణలో రైతాంగం పోరుబాట పట్టింది. ఖమ్మం నుంచి కరీంనగర్‌ వరకు తెలంగాణ రైతుల సంఘం ఆధ్వర్యంలో సడక్‌ బంద్‌ జరగనుంది. కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం అమలు చేయాలని.. పండిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని.. ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ వెంటనే రూపొందిచాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనకు గల కారణాలు.. ప్రభుత్వ పాలసీలపై తెలంగాణ రైతు సంఘం నాయకులు హరిబండి ప్రసాద్‌రావు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss