ఏఆర్‌ కానిస్టేబుల్‌ దాడిలో సర్పంచ్‌ మృతి

15:09 - January 7, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని కోహెడ మండలం సముద్రాల సర్పంచి రవి మృతి చెందాడు. 4రోజుల క్రితం ఓ ఏటీఎం వద్ద జరిగిన తోపులాటలో సర్పంచ్‌ రవిపై ఏఆర్‌ కానిస్టేబుల్‌ దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన సర్పంచ్‌ రవిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ సర్పంచ్‌ రవి మృతి చెందాడు. 

 

Don't Miss