సంక్రాంతి ముగ్గులతో విద్యార్థినుల సందడి

11:08 - January 10, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినులు సంక్రాంతి ముగ్గులతో సందడి చేశారు.. ఆధునికత పెరిగినా తమ సంప్రదాయాలు మారవంటూ ముచ్చట గొలిపే ముగ్గులు వేస్తున్నారు... భీమవరంలో జరుగుతున్న సంక్రాంతి ముగ్గుల పోటీపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss