అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా జయలలిత

12:17 - September 12, 2017

చెన్నై : అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా జయలిలత అంటూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. రెండాకుల గుర్తు తమదేనంటూ కూడా తీర్మానం చేశారు. సమావేశం శశికళ, దినకరన్ పై వేటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించారు. దినకరన్ ను పార్టీ పదవుల నుంచి దినకరన్ తప్పించారు. మొత్తం 2 తీర్మానాలకు సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss