ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్ లో విద్యార్థుల ఆందోళన

08:11 - June 13, 2018

యాదాద్రి : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించకుండా.. ఇష్టానుసారం వచ్చి వెళుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.. విషయం తెలుసుకున్న కలెక్టర్ అనిత రామచంద్రన్‌ పాఠశాలకు చేరుకున్నారు. కలెక్టర్‌కు విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకోవటంతో.. సరిగ్గా బోధించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారిని రోహిణిని ఆదేశించారు. 

 

Don't Miss