విద్యార్థులతో వెట్టిచాకిరీ ఎలా చేయిస్తున్నారో చూడండి..

16:12 - March 8, 2017

పిల్లలు స్కూలుకు వెళ్లాలి..పెద్దలు పనికి వెళ్లాలి..ఇది తెలిసిందే. కానీ పిల్లలను పనిలో పెట్టి వెట్టిచాకిరీ చేయిస్తుంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు. పిల్లలను పని మానిపించి బడిబాట పటిస్తున్నారు. కడప జిల్లాలో మాత్రం స్కూలులో చదువుతున్న పిల్లలతో పని చేయిస్తున్నారు. ఎవరో కాదు విద్యాశాఖాధికారులే. ఇక్కడ పని చేయిస్తున్న వారిలో పోలీసులు కూడా ఉండడం గమనార్హం. ఎలా పనిచేయిస్తున్నారో వీడియోలో చూడండి..

Don't Miss