నాగుపాములో ఉండేవి రత్నాలా ? చింతగింజలా ?

10:21 - February 23, 2017

నాగుపాము తల్కాయల నాగమణి అనే రాళ్లుంటయా..? ఆ రాళ్లను చేతి ఉంగురంల వెట్టుకుంటే పాములు గర్వయా..? మస్తు సంపదొస్తదా..? మనం అప్పుడప్పుడు ఈ రాళ్లను అమ్మెటోళ్లను జూశ్నంగదా..? నిజంగ నాగుపాముల కంట్ల పక్కకు ఉండేటియి రాళ్లా..? రత్నాలా..? చింతగింజలా...? ఇంతకు ఇదంత నిజమేనా అనేది తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి.

Don't Miss