గౌరీ లంకేష్‌ హత్య హేయమైన చర్య : రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌

19:52 - September 6, 2017

ఢిల్లీ : గౌరీ లంకేష్‌ హత్య హేయమైన చర్య అని సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అన్నారు. ప్రశ్నించే వారు దేశద్రోహులు కారన్న ఆయన.. రుణాలు ఎగ్గొట్టి నల్లధనాన్ని దాచుకున్నవారే దేశద్రోహులన్నారు. జర్నలిస్టుల రక్షణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss