వైభవంగా వరసిద్ది వినాయకస్వామి ప్రత్యేకోత్సవాలు

12:57 - September 10, 2017

చిత్తూరు : కాణిపాకంలో స్వయంభు వరసిద్ది వినాయకస్వామి ప్రత్యేకోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 21 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో... పుష్పపల్లకి సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సిద్ది వినాయకుడిని కర్ణాటక నుంచి తెచ్చిన పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. పుష్పపల్లకిపై స్వామివారు కాణిపాకం తిరుమాడ వీధుల్లో విహరించారు. ఈ సేవను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

 

Don't Miss