సిద్దిపేట జిల్లా పుల్లూరులో ధాన్యం రైతుల రాస్తా రోకో

14:43 - May 19, 2017

సిద్ధిపేట: తెలంగాణలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులకు తీసుకొస్తున్నా వ్యాపారాలు, అధికారులు కొగుగోలు చేయడంలేదు. వీరి తీరును నిరిసిస్తూ సిద్దిపేట జిల్లా పుల్లూరు రైతులు రాస్తో రోకో చేశారు. అధికారులు, వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Don't Miss