పెద్దపల్లి జిల్లాలో ఉత్కంఠగా సింగరేణి ఎన్నికలు

13:42 - October 5, 2017

పెద్దపల్లి : జిల్లాలోని సింగరేణి గుర్తింపు సంగం ఎన్నికలు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు రామగుండం పరిధిలోని 3  డివిజన్ల లో ఇప్పటి వరకు 56 %నమోదు ఐనది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ సంబందించిన ఏర్పాట్లు కొనసాగుతుంది..కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాట్లపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం..

 

Don't Miss