షాపింగ్ మాలా? వైన్ షాపా?..

20:34 - January 10, 2017

సమజ్ కాకపోయినా సవాల్ విసురుతానంటున్న అచ్చెన్నాయుడు..పాలకొల్లులో మద్యం షాపులు బంద్ చేయాలంటూ డిమాండ్ చేస్తన్న మహిళా లోకం..జవాన్ లకు నాసిరకం బువ్వ బెడుతున్నరంటూ ఓ జనాను ఆవేదన..గోడపక్క మూత్రం పోసిన అబ్బాయిని పైన్ కట్టమంటున్న అధికారులు..బంజారాహిల్స్ ల షాపింగ్ మాల్ అంతా మద్యం మాలేనుల్లా..గీ సేపలు తింటే గంతే పనంట..గంటే చేపల సెరువుల్ల పెరుగుతున్న సేపలు తింటే జబ్బులొత్తన్నయట..కోడిపందాలు ఎయ్యద్దంటే ఇనమంటున్న జనాలు..అమ్మపేరు నాయన పేరు రాత్తం రాని సర్కారు ఇస్కూలు పిల్లకాయలు..

Don't Miss