కాకానిపై సభా హక్కుల నోటీసు ఇవ్వనున్న సోమిరెడ్డి

17:46 - January 12, 2017

అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. కాకానిపై సభా హక్కుల నోటీసు ఇవ్వనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. నిరాధారమైన ఆరోపణలు, ఫోర్జరీ సంతకాల ద్వారా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని.. రూల్స్‌ కమిటీ 173 ప్రకారం కాకానిపై సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు సోమిరెడ్డి సిద్ధమైనట్లు సమాచారం.

Don't Miss