రెండో ఇన్నింగ్స్.. దక్షిణాఫ్రికా 130 పరుగులకు ఆలౌట్

17:57 - January 8, 2018

కేఫ్ టౌన్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 130 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ, బుమ్రాలు విజృంభించారు. దక్షిణాఫ్రికా 207 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

Don't Miss