'గౌతమిపుత్ర శాతకర్ణి' టీమ్ తో చిట్ చాట్

13:08 - January 12, 2017

'గౌతమిపుత్ర శాతకర్ణి' టీమ్ తో 10టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం హీరో హీయిన్ బాలకృష్ణ, శ్రియ మాట్లాడారు.  సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను పంచుకున్నారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss