'కాకినాడ' ఎన్నికల ఫలితాలపై భిన్నవాదనలు

21:23 - September 1, 2017

కాకినాడ ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యాక్రమంలో రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత సత్యానారాయణ మూర్తి, వైసీపీ నేత కొణిజేటి రమేష్ పాల్గొని, మాట్లాడారు. అలాగే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss