తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం..ఎందుకు ?

20:45 - May 2, 2018

ఎండలు మండుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రాణ..ఆస్తి నష్టం సంభవంచింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో వింతవాతావరణం ఎందుకు నెలకొంది ? అనే అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో వాతావరణ నిపుణులు వై.కె.రెడ్డి పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss