వరల్డ్ క్యారమ్స్ ఛాంపియన్ అపూర్వతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

13:56 - December 23, 2016

ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ విజేత అపూర్వతో మానవి ప్రత్యేక ఇంటర్వ్యూను చేసింది. ఎనిమిది సంత్సరాల వయసులో తాను ట్రైనింగ్ కు అసోసియేషన్ లో చేరి తీసుకున్నానని ఆమెతెలిపారు. దీనికి నాన్నగారి ప్రోత్సాం చాలా వుందన్నారు. స్పాన్సర్స్, గవర్నమెంట్ సపోర్ట్ వుంటే క్యారమ్స్ లో విజయం సాధించవచ్చను అపూర్వ తెలిపారు. మరి అపూర్వ ఇంకా ఎటువంటి విశేషాలను తెలిపారో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

Don't Miss