మహిళలకు తోడుగా ఉండాలని తపిస్తోన్న అతివ

16:29 - October 10, 2017

ఉన్నత విద్య అభ్యసించినా, ఉన్నత ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉన్నా..వాటిని కాదనుకుని మట్టిపరిమళాల కోసం, అది పిల్లలకు చేరువకావాలనే సంకల్పం కోసం మహిళలకు తోడుగా ఉండాలనే లక్ష్యంతో తపిస్తూ సాగుతున్న ఓ అతివ అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss