పెద్ద నోట్లు రద్దుపై సి.ఏ సీటీ చౌదరితో ఫేస్ టూ ఫేస్..

11:10 - November 21, 2016

నోట్లు రద్దు..కొత్తనోట్ల కొరత దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. అసలు పాత పెద్దనోట్లు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? దీని వల్ల లాభమా? లేక నష్టమా? ఈ అంశంపై రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు సంభవించనున్నాయి? అనే అంశంపై టెన్ టీవీ ప్రముఖ చార్టెడ్ ఎకౌంటెంట్ సీటీ చౌదరితో ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది.. మరి నోట్ల రద్దుపై చౌదరి ఎటువంటి విశేషణ చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

Don't Miss