'స్పైడర్‌' న్యూ టీజర్‌ విడుదల

10:56 - August 9, 2017

హైదరాబాద్ : ప్రిన్స్‌ మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా స్పైడర్‌ టీజర్‌ను విడుదల చేశారు. మహేష్‌ స్టైలిష్‌ లుక్‌తో కనిపిస్తున్నఈ మూవీ సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది. 

 

Don't Miss