మక్కా మజీద్ బాంబుపేలుళ్ల కేసులో తీర్పుపై న్యాయవాది అమర్‌ ప్పందన

19:11 - April 16, 2018

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాల సుధీర్ఘ విచారణ తర్వాత మక్కా మజీద్ బాంబుపేలుళ్ల కేసులో నిందితులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. ఎన్ఐఏ సరైన ఆధారాలు చూపించక పోవడంవల్లే నిందితులను కోర్డు నిర్ధోషులగా ప్రకటించిందంటున్న సీనియర్ న్యాయవాది అమర్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss