వ‌రంగ‌ల్‌లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు

15:52 - March 5, 2017

వరంగల్ : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు వ‌రంగ‌ల్ న‌గ‌రంలో ఉత్సహంగా సాగుతున్నాయి. క‌రీమాబాద్ రంగ స‌ముద్రంలో నిర్వహించిన ప‌డ‌వ‌ల పోటీల‌ను సీపీ సుధీర్ బాబు ప్రారంభించారు.  డ‌బుల్, సింగిల్స్ విభాగాల్లో పోటీల‌ను నిర్వహించారు. ఈ పోటీల‌ను తిల‌కించేందుకు నగ‌ర వాసులు పెద్దసంఖ్యలో తరలిచ్చారు. జిల్లా కలెక్టర్ అమ్రపాలితో పాటు సీపీ సుధీర్‌బాబు ప‌డ‌వపై కాసేపు విహ‌రించారు. 

Don't Miss