టీచర్ వేధింపులు....విద్యార్థి ఆత్మహత్యాయత్నం ?

16:38 - September 12, 2017

యాదాద్రి : జిల్లాలోని మోత్కూరు మండలం కేంద్రంలో ఓ విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. జెడ్ పీహెచ్ ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొంపెల్లి నవీన్‌ ప్రాణాలు తీసుకోబోయాడు. ఇది గమనించిన స్థానికులు నవీన్‌ను భువనగిరి ఆస్పత్రికి తరలించారు. కాగా ఇంగ్లీషు టీచర్‌ సత్యనారాయణ వేధింపులే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss