అర్ధరాత్రి హాస్టల్‌లో మంటలు..ఆందోళనలో విద్యార్థులు

11:23 - February 10, 2018

విశాఖ : ఆశీలమెట్టలో అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్‌లో అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో విద్యార్ధులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాశారు. ఈ ప్రమాదంలో విద్యార్థుల సర్టిఫికెట్లు, పుస్తకాలు దగ్ధం కావడంతో విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలోపడ్డారు. 

 

Don't Miss