ఫెస్ట్ లో విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనలు హైలెట్...

06:59 - April 16, 2018

హైదరాబాద్‌ : ఫెస్ట్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీఫెన్‌ హాకింగ్‌ సైన్స్‌హబ్‌ చిన్నారులను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలను ఇందులో ఏర్పాటు చేశారు. విద్యార్థులే తమ ఐడియాలతో రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలు ఇందులో ఉంచారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss