కారులో మంటలు

08:13 - February 5, 2018

రంగారెడ్డి : జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఫోర్డ్‌ ఫియాస్టా కారులో అకస్మికంగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు. 

Don't Miss